మోడీ ప్రమాణస్వీకారం..అతిథులు వీరే

17
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.పారామిలటరీ బలగాలు,ఎస్‌ఎస్‌జీ కమాండోలు,డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు అందాయి. శ్రీలంక అధ్యక్షుడు, HE Mr. రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు, HE డా. మొహమ్మద్ ముయిజ్జు,సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్, HE Mr. అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి, HE షేక్ హసీనా,మారిషస్ ప్రధాన మంత్రి, HE Mr. ప్రవింద్ కుమార్ జుగ్నాథ్,నేపాల్ ప్రధాన మంత్రి, HE Mr. పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’,భూటాన్ ప్రధాన మంత్రి, HE Mr. షెరింగ్ టోబ్గే తదితరులు హాజరుకానున్నారు.

Also Read:కార్యకర్తలను కాపాడుకుంటాం:కొడాలి నాని

- Advertisement -