- Advertisement -
నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. తాజాగా ఓ జ్యూవెల్లరీ యాడ్‌లో కనిపించి అలరించారు తేజస్విని. ఇప్పటికే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
మోక్షజ్ఞ కంటే ముందే తేజస్విని యాడ్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. తేజస్విని యాడ్‌లకే పరిమితమా? లేదా సినిమాల్లోకి రానున్నారా? అంటూ సర్వత్రా చర్చ జరుగుతోండగా దీనిపై బాలయ్య ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Also Read:సుజీత్‌పై ఇమ్రాన్ ప్రశంసలు
- Advertisement -

