ప్రహ్లాద్ జోషీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం..

277
Union Minster Pralhad Joshi

నేడు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ లైబ్రరీ భవన్‌లో అఖిలపక్షాలతో జరుగుతున్న సమావేశంలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు.

kk

కాగా అన్ని పార్టీల అభిప్రాయాలను మంత్రి సేకరిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను పార్టీలకు వివరిస్తున్నారు. సమావేశంలో కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ కేకే హాజరైయ్యారు.