పిక్ టాక్ : అలియా భట్ సొగసుల దాడి

21
- Advertisement -

‘అలియా భట్’ పెళ్ళై తల్లయ్యాక కాస్త ఒళ్ళు చేసింది. దీంతో, అమ్మడు తన అందాలను దాచలేకపోతుంది. ఫలితంగా సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో అలియా దూసుకుపోతోంది. అలియా సమ్మోహన సౌందర్యానికి యువత కూడా ఫిదా అవుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అలియా భట్ కూడా తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది.

చెక్కిన శిల్పం లాంటి పరువాలతో అలియా భట్ మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం నార్త్ లో క్రేజ్ ఉన్న దీపికా, కియారా లాంటి హీరోయిన్లకు పోటీగా మళ్లీ అలియా రాబోతుంది. ప్రస్తుతం అలియాకి మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. ఇందులో భాగంగానే అలియా భట్ కూడా అందాల ఆరబోతలో డోస్ పెంచింది. ముఖ్యంగా ఇటీవల నుంచి అలియా భట్ చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు వేరెక్కిపోతున్నారు.

దీంతో నార్త్ సోషల్ మీడియాలో మొత్తం అలియా భట్ నామస్మరణతో నిండిపోతోంది. మరి ‘అలియా భట్’ సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. తాజాగా కూడా కుర్రాళ్ళ మనసులు అల్లకల్లోలం అయ్యేలా గ్లామర్ తో అలియా భట్ రెచ్చిపోయింది. ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ మంటలు పెట్టింది. అలియా భట్ సొగసు చూస్తే మైమరచిపోతున్నారు కుర్రకారు. క్లీవేజ్ సొగసుతో బౌండరీలు బ్రేక్ చేసింది అలియా. మరి ‘అలియా భట్’ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:కవిత అరెస్ట్ వెనకుంది బీజేపీనే!

- Advertisement -