పిక్ టాక్ : ఆలియా అందాల పోటు అదిరింది

41
- Advertisement -

అందాల ఆరబోతతో ఆటంబాంబ్‌లా పేలింది ఆలియా భట్. పోటెత్తిన ఎద అందాలతో ఆలియా భట్ బ్లాస్టింగ్‌ పోజులు పెట్టింది. మొత్తానికి అందాల విందులో బౌండరీలు బ్రేక్‌ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. సహజంగానే ఆలియా భట్ చాలా బోల్డ్ గా మారిపోయింది. హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. ఆలియా చాలా లాంగ్‌ కెరీర్‌ని కొనసాగిస్తుంది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అదే సమయంలో హిందీలో దాదాపు అందరు స్టార్‌ హీరోలతోనూ కలిసి నటించింది. నెంబర్ వన్‌ స్టార్‌ గా రాణించిన ఈ బ్యూటీకి పెళ్లి తర్వాత ఈ మధ్య కొంత క్రేజ్‌ తగ్గింది.

హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నాయి. మళ్ళీ క్రేజ్ తెచ్చుకోవడానికి ఆలియా భట్ కొత్తగా అందాల విందును ట్రై చేస్తుందని అంటున్నారు. ఈ టైమ్‌లో ఎక్స్ పోజింగ్ లో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని ఆలియా భట్ భావిస్తోందట. ఎంతైనా సినిమా కెరీర్‌ని లాక్కు రావాలంటే ట్రెండ్‌కి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా మెలగాలని ఆలియా భట్ ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే గ్లామర్ విషయంలో ఆలియా భట్ వైల్డ్ డిసీషన్‌ తీసుకుంది. అన్నట్టు ఆలియా భట్ తాజాగా వెబ్‌ సిరీస్‌ ల వైపు టర్న్ తీసుకుంది. వాటి ద్వారా ఓటీటీ ఆడియెన్స్ కి తానూ దగ్గరవ్వాలని ఆలియా భట్ అనుకుంటుంది.

ఏది ఏమైనా ఆలియా భట్ కొత్త పిక్స్ చూసి ఆమె అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఇది ఆలియా భట్ నేనా అని జీర్ణించుకోలేకపోయారు. ఆ స్థాయిలో గ్లామర్‌ షోకి తెరలేపుతుంది. కట్టలు తెంచేలా అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కొంగు జరిపి ఎద అందాలను ఆలియా అంతలా ఆవిష్కరించింది. టైట్‌ బ్లౌజ్‌లో ఎద అందాలు పోటెత్తగా విరహంతో రెచ్చిపోయింది ఆలియా. మరి ఆలియా భట్ కొత్త అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Saindhav:‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్

- Advertisement -