రానాకు అక్షయ్ కుమార్ విషెస్..

249
rana
- Advertisement -

దగ్గుబాటిరానా- మిహీక పెళ్లి ఇవాళ జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా రామానాయుడు స్టూడియోలో కుటుంబసభ్యుల సమక్షంలో మాత్రమే వీరి పెళ్లి జరగనుండగా సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్‌, రానా సన్నిహితులు.

తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌….రానా-మిహికా జంటకు విషెస్ తెలిపారు.శాశ్వతంగా లాక్-డౌన్ అవ్వడానికి సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీ ఇద్దరు జీవితకాలం ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

- Advertisement -