- Advertisement -
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు అక్షయ్ కుమార్. పా. రంజిత్ దర్శకతంలో ఆర్య హీరోగా తెరకెకిస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందిన వార్త విని చలించిపోయారు.
దీంతో 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. ఆర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో భాగంగా కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు కారుతో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజు మృతి చెందడంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన అక్షయ్ కుమార్..స్టంట్ మాస్టర్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు.
Also Read:విజయ్ -నిత్యా…’సార్ మేడమ్’
- Advertisement -

