Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, July 16, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ అఖిల్‌కి ఆరాటం ఎక్కువ..
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

అఖిల్‌కి ఆరాటం ఎక్కువ..

November 2, 2016 8:21 AM
358
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    AKHIL
    - Advertisement -

    అక్కినేని కుటుంబ మూడో తరం వారసుడిగా ‘అఖిల్‌ ‘ తెరంగేట్రం చేశాడు. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖిల్‌ ను మంచి నటుడిగా ఆవిష్కరించింది. కమర్షియల్‌ సక్సెస్‌ విషయం వదిలేస్తే…కథానాయకుడికి కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రెండో సినిమా ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు అఖిల్.

    అఖిల్…ఫ్యామిలీ నుంచి వెండితెరపైకి దూసుకొచ్చిన యంగ్ తరంగ్…నాగ్‌కు గట్టి షాకిచ్చాడు.మొన్నటి వరకు చైతూ- సమంత లవ్ లో పడ్డారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. వాళ్ల గురించి అక్కినేని ఫ్యామిలీలో డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయని వార్త హల్ చల్ చేసింది. చైతూ- సామ్ ల వ్యవహారం ఒకవైపు నడుస్తుంటే…నేనేం తక్కువ తిన్నానా అని నాగచైతన్య తమ్ముడు అఖిల్ ఒక్కసారిగా సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు.

    Akkineni-Akhil-Engagement

    తాను ఫ్యాషన్ డిజైనర్‌ శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాని చెప్పి నాగ్ దంపతులకు అనుకోని షాకిచ్చాడు. అయితే, అప్పటికే చైతూ-సమంత ప్రేమవ్యవహారంపై తర్జనభర్జన పడుతున్న నాగ్‌కి అఖిల్ ఇచ్చిన షాక్‌తో మాటలు రాలేదట. ఈ విషయాన్ని స్వయంగా చైతూనే వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చైతూ అఖిల్ ప్రేమవిషయం విని నాన్నగారు, నేను షాకయ్యాం అంటూ చెప్పాడు.

    akhil-akkineni-family

    నాగ్‌కి ప్రేమవిషయాన్నిజెట్ స్పీడుతో చెప్పిన అఖిల్..పెళ్లి విషయంలోనూ అదే స్పీడుతో నిర్ణయాన్ని చెప్పాడట. ఓ వైపు అందరు చైతూ సమంత పెళ్లి మొదలు అవుతుందనుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా అఖిల్‌ ఫస్ట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దీంతో అఖిల్ పెళ్లి తర్వాత చైతూ పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయ్యాడంటా. ఇప్పటికే అక్కినేని ఇంట పెళ్లి బాజాలకు సర్వం సిద్ధమవుతున్నాయి.

    Akhil's Wedding in Italy...?

    డిసెంబర్ 9న హైదరాబాద్‌లోని జీవీకే హౌజ్‌లో అట్టహాసంగా వీరి నిశ్చితార్థం జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.ఇక అఖిల్ పెళ్లి సైతం ఇటలీలోని రోమ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి ప్రపంచం నలుమూలల నుంచి 600 మంది అతిథులు హాజరవుతారట. 2017 ప్రారంభంలో జరిగే ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 600మంది అతిథులు వస్తారని తెలుస్తోంది. వారందరికి 7 స్టార్ ఆతిథ్యంతో పాటు ఇటలీలో నాలుగు రోజులపాటు ఇటలీలో ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారట. అఖిల్‌ ప్రేమ దగ్గరి నుంచి పెళ్లి వరకు అన్ని జెట్ స్పీడుతో జరిగిపోతుండటంతో అఖికి చైతూ కంటే ఆరాటం ఎక్కువని ఆయన సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారట.

    Akkineni-Akhil-Engagement

    - Advertisement -
    • TAGS
    • Akhil
    • akhil engagement
    • Akkineni Nagachaitanya
    • Akkineni Nagarjuna
    • continue
    • Engagement Invitation Card
    • industry
    • Italy
    • marriage
    • rumours
    • Summer
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleఅమ్మ..జయలలితకు చేతబడి చేసిందెవరు..?
      Next articleఐశ్వర్య రణబీర్‌ను గిల్లిందా…
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy