Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, June 21, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ డిసెంబర్‌ 9న అఖిల్ ఎంగేజ్‌మెంట్..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

డిసెంబర్‌ 9న అఖిల్ ఎంగేజ్‌మెంట్..

November 2, 2016 5:05 AM
508
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Akkineni Akhil Engagement Invitation Card
    - Advertisement -

    అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రేమలో మునిగితేలుతున్న నాగ్ తనయులు చైతూ, అఖిల్ వివాహవేడుకల్లో అఖిల్ ముందుగా పెళ్లికొడుకు కాబోతున్నాడు. చైతూ కన్నా అఖిల్ నిశ్చితార్థం ముందుగా జరగబోతోంది. డిసెంబర్ 9న శ్రేయాభూపాల్‌తో అఖిల్ నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టారు. రాత్రి 7 గంటలకు జీవీకే హౌజ్‌లో ఎంగేజ్ మెంట్ ఘనంగా జరగనుంది.

    Akkineni  Akhil Engagement Invitation Card

    అఖిల్ వివాహన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో జరిపేందుకు నిర్ణయించినట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. రోమ్‌లో ఘనంగా వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి ప్రపంచం నలుమూలల నుంచి 600 మంది అతిథులు హాజరవుతారట. 2017 ప్రారంభంలో జరిగే ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 600మంది అతిథులు వస్తారని తెలుస్తోంది. వారందరికి 7 స్టార్ ఆతిథ్యంతో పాటు ఇటలీలో నాలుగు రోజులపాటు ఇటలీలో ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారట. ఒక వేళ పెళ్లి ఇటలీలో జరిగితే మరి నాగార్జున ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమానుల కోసం హైదరాబాద్‌‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారేమో వేచి చూడాలి.‘అఖిల్’ చిత్రం పరాజయం తరువాత సుదీర్ఘ విరామం తీసుకుని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేసేందుకు అఖిల్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

    Akkineni  Akhil Engagement Invitation Card

    - Advertisement -
    • TAGS
    • Akhil
    • akhil engagement
    • Akkineni Nagachaitanya
    • Akkineni Nagarjuna
    • continue
    • Engagement Invitation Card
    • industry
    • Italy
    • marriage
    • rumours
    • Summer
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleపంచాంగం.. 02.11.16
      Next articleవామ్మో.. 80 కోట్లతో చెర్రీ డ్రీమ్ హౌజ్
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy