ఫిట్‌నెస్ క్లబ్‌ను ప్రారంభించన అఖిల్..

220
Akhil&Lavanya Tripathi Launched Virtu Fitness Club

హైదరాబాద్‌లో అత్త్యుత్తమ లగ్జరీయస్ ఫ్యామిలీ ఫిట్‌నెస్ క్లబ్ జూబిలీహిల్స్ వద్ద విర్టు ఫిట్‌నెస్ క్లబ్‌ను నేడు ప్రారంభించింది. అత్యాధునిక ఫిట్‌నెస్ సదుపాయాలతో నగరవాసులను ఆరోగ్యవంతంగా, ఫిట్‌గా మలిచేందుకు విర్టు ఫ్యామిలీ ఫిట్‌నెస్ క్లబ్ తమ ప్రయాణం ప్రారంభించింది.

Lavanya Tripathi

శ్రీ హర్ష వర్ధన్ దావ్లూర్ ఫౌండర్ మరయు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. జూబిలీహిల్స్ ప్రాంతంలో విర్టు ఫ్యామిలీ ఫిట్‌నెస్ క్లబ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది అని జూబిలీహిల్స్ ప్రాంతంలో వుండే వారికీ ఆరోగ్యకరమైన జీవనసైలిని మేం సృష్టించగలమని ఆశిస్తున్నాం అని అన్నారు.

Lavanya Tripathi

ఇక ఈ ఫిట్‌నెస్‌ క్లబ్‌ ప్రారంభించడానికి యంగ్ హీరో అఖిల్‌ అక్కినేని మరియు బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ లవణ్య త్రిపాఠి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖిల్‌,లావణ్య ఈ ఫిట్‌నెస్‌ క్లబ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు,సినీ ప్రముఖులు పాల్గొన్నారు.