బాక్సాఫీస్‌పై దండయాత్ర…అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్‌

163
akhanda
- Advertisement -

బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఎంటర్‌టైనర్ సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే భారీ వసూళ్లను రాబట్టగా కరోనా సెకండ్ వేవ్ తరువాత ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసింది.

నైజాం – రూ. 4.39 కోట్లు,సెడెడ్ – రూ. 4.02 కోట్లు,యూఏ – రూ. 1.36 కోట్లు,గుంటూరు – రూ. 1.87 కోట్లు,తూర్పు- రూ. 1.05 కోట్లు,వెస్ట్ – రూ. 0.9 కోట్లు,కృష్ణ – రూ. 0.81 కోట్లు,నెల్లూరు – రూ. 0.93 కోట్లు,ఆంధ్రా, తెలంగాణ మొత్తం షేర్ – రూ. 15. 39 కోట్లు Cr (రూ.23 కోట్లు గ్రాస్) ఉంగా ప్రపంచవ్యాప్తంగా షేర్ – రూ. 18.04 కోట్లు రాబట్టింది.

బోయపాటి పవర్ ప్యాక్డ్ కథ, మాస్ అంశాలు, తమన్ మ్యూజిక్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ ప్రధాన హైలైట్స్. శ్రీకాంత్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్ కీ రోల్ పోషించారు.

- Advertisement -