శంషాబాద్‌లో బిగ్ ఎయిర్‌బస్..

5
- Advertisement -

శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది బిగ్ ఎయిర్ బస్. గురువారం రాత్రి మూడు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతిపెద్ద విమానం ల్యాండ్ అయింది.శంషాబాద్ నుండి థాయిలాండ్ కు బయలుదేరనున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా దీనిని గుర్తించారు.

Also Read:కాంగ్రెస్‌లో కలకలం..ఉత్తమ్ సీఎం అవుతారన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

- Advertisement -