ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే 150కి పైగా దేశాలు ఈ మహమ్మారి భారీన పడగా భారత్‌లో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఈ నేపథ్యంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగతోంది. ఇక తాజాగా కరోనా క్లినికల్ ఫీచర్స్ ను విడుదల చేంది ఎయిమ్స్.
() జ్వరం (83%)
()దగ్గు (82%)
()శ్వాస ఆడకపోవడం (31%)
()గొంతు నొప్పి (5%)
()ముక్కు ,గొంతు నుంచి కెళ్ల..పస (4%)
()విరేచనాలు (2%)
()ఊపిరితిత్తుల్లో నీరు చేరటం న్యుమోనియా (75%)
()గాలిపీల్చుకోవడంలో కష్టం ( 10-17%)
() జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
()చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి
()దగ్గిన, తుమ్మిన సమయంలో చేతి రుమాలు లేదా టవల్‌ను ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవడంతో పాటు మాస్క్ కట్టుకోవాలి
()గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు చలి ప్రదేశాల్లో తిరగకూడదు