సీఎంఆర్‌ఎఫ్‌కు ఏషియన్ హాస్పిటల్ విరాళం..

280
AIG Hospital
- Advertisement -

హైదరాబాద్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం తమ వంతు సాయంగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ రూ.50 లక్షల రూపాయల సహాయం అందించింది. వరదల వల్ల ఎక్కువగా నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి సీఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించి ఈ సహాయం అందిస్తున్నట్లు హాస్పిటల్ ఎం.డీ. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -