అహో విక్ర‌మార్క..టీజ‌ర్

10
- Advertisement -

దేవ్ గిల్….రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రంలో విలన్‌గా మెప్పించిన నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో మెప్పించిన చాలాకాలం తర్వాత హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. అహో విక్రమార్క అంటూ ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో దేవ్ గిల్ ఔట్ స్టాండింగ్ గా క‌నిపిస్తుండగా యాక్ష‌న్ సీన్స్, మూవీ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.

తేజ‌స్విని పండిత్, చిత్ర శుక్లా, పోసాని కృష్ణ ముర‌ళి, బిత్తిరి స‌త్తి కీలక పాత్ర పోషిస్తుండగా ఆర్కో ప్రావో ముఖ‌ర్జీ సంగీతం అందిస్తున్నారు.

Also Read:యోగముద్రాసనంతో గ్యాస్ సమస్యకు చెక్!

- Advertisement -