IPL:ఐపీఎల్ ఫైనల్ ఎక్కడో తెలుసా!

16
- Advertisement -

ఐపీఎల్ 2025 తుది అంకానికి చేరుకుంది. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారం రోజుల వాయిదా అనంతరం ఐపీఎల్ ప్రారంభం కాగా ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందా అన్న సందిగ్దానికి తెరపడింది.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకారం ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి రెండో క్వాలిఫయర్ మరియు గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు.

మే 29న (గురువారం): టాప్ రెండు జట్ల మధ్య మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌ను చండీగఢ్‌లోని న్యూ పీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు.మే 30న (శుక్రవారం): ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.

 

Also Read:గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల నిరసన

- Advertisement -