అఫ్గాన్‌లో భూకంపం..

14
- Advertisement -

అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 2.35 గంటల సమయంలో ఫైజాబాద్‌ సమీపంలో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.1గా నమోదైంది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు.

రెండు రోజుల క్రితం ఫైజాబాద్‌లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 4.05 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -