ఆసియా కప్‌..ఆఫ్ఘన్ జట్టు ఇదే!

144
afgan
- Advertisement -

త్వరలో జరగనున్న ఆసియా కప్‌కు జట్టును ప్రకటించింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. 17 మందితో జట్టును ఎంపిక చేయగా ఈ జట్టుకు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సారథ్యం వహించనున్నాడు. షరాఫుద్దీన్ అష్రఫ్ స్థానంలో సమియుల్లా షిన్వారీని ఎంపిక చేయగా స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా జట్టులోకి వచ్చాడు.

జట్టు:

మహ్మద్‌ నబీ(కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌(వికెట్‌ కీపర్‌), హజార్తుల్లా జజాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, అఫ్సర్‌ జజాయ్‌, కరీం జనత్‌, అజ్మతుల్లా ఓమర్జాయ్‌, సమియుల్లా షిన్వారీ, రషీద్‌ ఖాన్‌, ఫాజల్‌ హక్‌ ఫరూకీ, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ఇబ్రహిం జర్దాన్, ఉస్మాన్ గని వీరితో పాటు రిజర్వు ప్లేయర్లుగా కైస్‌ అహ్మద్‌, షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, నిజత్‌ మసూద్‌ ఉన్నారు.

ఆసియా కప్ టోర్నీ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది.

- Advertisement -