- Advertisement -
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సాయంతో స్వదేశానికి చేరుకున్నారు ఆదిలాబాద్ వాసి రెడ్డి నాయక్. గత వారం పరీక్ష రాసి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు రెడ్డి నాయక్ ఇద్దరు కూతుర్లు మంజుల(17), అశ్విని(19).
పని కోసం మలేషియాకు వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకుపోయారు రెడ్డి నాయక్. పరిస్థితి తెలుసుకొని ఇండియా తిరిగి రావడానికి ఆర్ధికంగా సాయం చేసి తన కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు రెడ్డి నాయక్.
Also Read:సాయుధ బలగాలకు అండగా ఉంటాం: రేవంత్
- Advertisement -

