ఆ నటి కూతురు అందాల రచ్చ

20
- Advertisement -

సీనియర్ నటి సురేఖావాణి డాటర్ సుప్రిత. హీరోయిన్ కాకపోయినప్పటికీ హాట్ హాట్ ఫోజులతో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది సుప్రిత. పబ్ లో చిల్ అవుతున్నట్లు తెలిసేలా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సుప్రిత ఎంజాయ్ మూమెంట్స్ చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పబ్‌లో సుప్రిత చిల్లింగ్ అంటూ ఆమె ఘాటు ఫోజులకు హాట్ కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

నిజానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణికి ఈ మధ్య సినిమాలు తగ్గాయి. అందుకే తన కూతురు సుప్రీత ను హీరోయిన్ చేయాలని ఆశ పడుతుంది. అటు సుప్రీత కూడా హీరోయిన్ అవ్వాలని బాగా ప్రయత్నిస్తోంది. ఓ వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న సుప్రీత ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ, తన హాట్ ఫొటోలను ఈ మధ్య విపరీతంగా షేర్ చేస్తూ పోతుంది.

ఉదాహరణకు ఈ కింద ఫోటోలు చూడండి. ‘ఈ ఫొటోలలో గ్లామర్ డోసు బాగా పెంచి, ఎలాంటి పాత్రలైనా చేస్తానని సంకేతాలిస్తోంది సుప్రీత. ఫిలిం నగర్ వర్గాలలో కూడా ఇదే చర్చ మొదలైంది. అయినా సుప్రీత కి మాత్రం చెప్పుకోతగ్గ ఛాన్స్ లు రావడం లేదు. అమ్మడులో మ్యాటర్ ఉంది గానీ, ఐటమ్ పాపలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేసున్నారు. ఏది ఏమైనా గ్లామర్ డోసు పెంచేస్తున్న నటి కూతురుగా సుప్రీత చలామణి అవుతుంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -