గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీ నటి సన..

140
Actress Sana
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సినీ ఆర్టిస్ట్ సన. మన ఎం.పీ. జోగినపల్లి సంతోష్ కుమార్ వంద కోట్ల మొక్కలు నటి మన భారతదేశం మొత్తం పచ్చదనంతో నిండిపోవలనే ఆయన సంకల్పానికి ధన్యవాదాలు. మొక్కలు నటడం మన అందరి బాధ్యతగా తీసుకోవాలని సన తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించి అందమైన ఆస్వాదన్ని పొందవచ్చని సినీ ఆర్టిస్ట్ సనా తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మార్పును తీసుకొస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పూర్ణ శాంతి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మాదాపూర్ కాకతీయ పార్క్‌లో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం మరో ముగ్గురు (మెగాన రమి… ఇంద్ర నిల్.. సమీరా… సయ్యద్ అన్వేర్) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసరాలని సినీ ఆర్టిస్ట్ సన పిలుపునిచ్చారు.

- Advertisement -