జబర్దస్త్‌కు గుడ్ బై: రోజా

82
roja
- Advertisement -

సినిమా షూటింగ్‌లు,జబర్దస్త్‌ టీవీ షోలకు గుడ్ బై చెప్పినట్లు తెలిపారు సినీ నటి రోజా. మంత్రివర్గంలో చోటు దక్కడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారని తెలిపారు.

మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం…నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను అని చెప్పారు.

- Advertisement -