పూనమ్‌ నాభి అందాలు.. పిక్స్ వైరల్..

536
- Advertisement -

పూనమ్ బజ్వా.. ‘మొదటి సినిమా’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీస్‌లో పూనమ్ బజ్వా సత్తా చాటుతోంది. సినిమాలు ఉన్నా లేకపోయినా రెగ్యులర్‌గా అందాల తారలు సోషల్ మీడియాలో తమ అందాలు ఆరబోస్తుంటారు. బ్యూటిఫుల్‌ ఫొటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్ పెట్టి ఫ్యాన్స్‌కు మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా యంగ్ బ్యూటీ పూనమ్ బజ్వా కూడా తన నాభి అందాలు కనిపించేలా కొత్త ఫొటోస్‌ను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూస్తే ఇదేం ఫోజురా బాబు మతులు పోతునాయి అంటూ కామెంట్స్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ భామ ‘కుప్పత్తు రాజా’ అనే తమిళ్ చిత్రంలో, ‘పథొన్‌పథం నూట్టాండు’మలయాళ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తోంది.

- Advertisement -