తనపై ధనుష్ కక్ష కట్టాడు..నయన్ సంచలనం!

4
- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్‌ పై షాకింగ్ కామెంట్స్ చేశారు హీరోయిన్ నయనతార. అహంకారంతో తనతో తన భర్తపై ధనుష్ కక్ష కట్టాడని లేఖలో పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన త‌న డాక్యుమెంట‌రీలో త‌ను న‌టించిన పాట‌ను వినియోగించుకోవ‌డానికి ధ‌నుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -