గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటి మౌనిక..

255
actress mounika
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్టిస్ట్ మౌనిక మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ మౌనిక తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టిస్ట్ ప్రిన్సి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ మౌనిక. అనంతరం మరో ముగ్గురు ( పూజ , అనూష , సమన ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని ఆమె కోరారు.

- Advertisement -