మొక్కలు నాటిన ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి…

47
lavanua reddy

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఉప్పల్ లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని లావణ్య రెడ్డి తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టిస్ట్ సింధూర విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఉప్పల్ లోని విజయపూరి కాలనీ తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురు ( కొరియోగ్రాఫర్ ఆట సందీప్ , నటి & డాన్సర్ ఆట జ్యోతి , డైరెక్టర్ యోగి ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు….