- Advertisement -
ఎట్టకేలకు తన పెళ్లిపై స్పందించారు నటి కీర్తి సురేశ్. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆంటోనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. 15 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నామని…ఇద్దరూ కలిసున్న ఓ ఫోటో షేర్ చేస్తూ ఇంకా కంటిన్యూ అవుతుంది. డిసెంబర్ 11, 12 తేదీలలో వీరిద్దరి వివాహం గోవాలో జరగనున్నట్లు సమాచారం.
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. నేను లోకల్ , మహానటి , అజ్ఞాత వాసి , దసరా, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది.
View this post on Instagram
Also Read:TTD: పీఏసీ-5 భవన నిర్మాణ పనులపై రివ్యూ
- Advertisement -