పిక్ టాక్ : ముద్దుగుమ్మ కొత్త అందాలు!

24
- Advertisement -

అందాల ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. గ్రీన్ డ్రెస్ లో ఎద అందాలను పూర్తిగా పరిచేస్తూ నవ్వులు రువ్వుతూ మొత్తానికి హన్సిక మోత్వానీ మత్తు చూపులతో రెచ్చగొట్టింది. పైగా బ్యాక్ గ్రౌండ్ లో సముద్రం. దీనికితోడు హన్సిక మోత్వానీ షిప్ లో నిలబడి పక్కకి చూస్తూ అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసింది. హన్సిక మోత్వానీ గుండె ల్లో అలజడి మొదలైంది అన్నట్టు, మనసులో గుబులవుతుంది అన్నట్టు.. హన్సిక మోత్వానీ వెరీ హాట్ రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. దాంతో హన్సిక లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది.

ఐతే, సక్సెస్ పరంగా హన్సిక మోత్వానీ టైం బాగోలేదు. అందుకే, రీసెంట్ గా సైలెంట్ గా హన్సిక పెళ్లి కూడా చేసేసుకుంది. ప్రస్తుతం తన భర్తతో హన్సిక హనీమూన్ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. హన్సిక మోత్వానీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి హడావుడి చేస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఎదగలేకపోతుంది. ఇక తెలుగులో నటించి చాలా రోజులు అవుతుంది. మరోపక్క స్టార్ల సినిమాల్లో హన్సిక మోత్వానీ కు ఆఫర్స్ రావడం లేదు. కనీసం ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండాలని హన్సిక మోత్వానీ ఫిక్స్ అయ్యినట్టు ఉంది.

ఐతే, హన్సిక స్టార్ల సినిమాలతో కమ్ బ్యాక్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం హన్సిక మోత్వానీ చేతిలో ఒక హిందీ సినిమా మాత్రమే ఉంది. ఎలాగూ పెళ్లి అయ్యిపోయింది కాబట్టి, ఇక హీరోలు హన్సిక మోత్వానీను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో హన్సిక మోత్వానీ లాంటి హీరోయిన్ నెట్టుకు రావడం కష్టమే. బాలీవుడ్ లో తన కంటే వెనకొచ్చిన భామలు దూసుకుపోతుండగా హన్సిక మోత్వానీ మాత్రం ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే, పెళ్లి అయిపోయింది కాబట్టి, ఇక ఆ ఎదురుచూపులు కూడా అనవసరం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -