Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, June 24, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ రెండు సార్లు రేప్‌కు గురైన హాలీవుడ్ నటి‌..
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

రెండు సార్లు రేప్‌కు గురైన హాలీవుడ్ నటి‌..

December 1, 2016 3:34 AM
243
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    actress Evan Rachel Wood says she was raped
    - Advertisement -

    ప్రముఖ హాలీవుడ్‌ టీవీ నటి, హెచ్‌బీవోలో ప్రసారమైన సూపర్‌ హిట్‌ షో ‘వెస్ట్‌ వరల్డ్‌’ తార ఎవాన్‌ రాచెల్‌ వుడ్‌ సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో తాము అత్యాచారానికి గురి అయ్యామని బహిరంగంగా చెప్పటానికి ఎవరూ ధైర్యం చేసేవారు కాదు. కానీ కాలం మారింది. తమ లోపల ఆవేదనలను, ఆలోచనలను ఆవిష్కరించటానికి ఎవరూ భయపడటం లేదు. ముఖ్యంగా సెలబ్రెటీలు ధైర్యంగా మీడియా ముందు పెదవి విప్పుతున్నారు. ఇప్పటికే చాలా మంది హాలీవుడ్ నుంచి , బాలీవుడ్ నుంచి కొందరు నటీ మణులు తమ జీవితంలో జరిగిన చీకటి కోణాలను ఆవిష్కరించారు. వారి మాటలతో చాలా మంది దైర్యం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అలాగే మరో హాలీవుడ్‌ నటి, సింగర్‌ ఇవాన్‌ రేచెల్‌వుడ్స్‌ చిన్నవయసులోనే రెండుసార్లు అత్యాచారానికి గురయ్యారని చెప్పుకొచ్చారు.

    actress Evan Rachel Wood says she was raped

    తాను జీవితంలో రెండుసార్లు అత్యాచారానికి గురైనట్టు తెలిపారు. తనకు బాగా తెలిసిన వ్యక్తే తనను ఒకసారి రేప్‌ చేశాడని తెలిపారు. చైల్డ్‌ స్టార్‌గా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న ఎవాన్‌ ఇటీవల ఓ మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను గతంలో శారీరక, మానసిక, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపారు.

    actress Evan Rachel Wood says she was raped

    ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘నేను అత్యాచారానికి గురయ్యాను. మేం కలిసి ఉన్నప్పుడు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తే నాపై లైంగిక దాడి చేశాడు. మరో సందర్భంలో బార్‌ యాజమాని నాపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు’ అని తెలిపింది. ఇలాంటి లైంగిక వేధింపుల వల్లే 22 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపింది.

    actress Evan Rachel Wood says she was raped

    రేచెల్‌ తాను జీవితంలో ఎదురుకొన్న ఒడిదుడుకులను ఎలా అధిగమించారో రోలింగ్‌స్టోన్‌ మ్యాగజీన్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో కళ్లకు కట్టినట్లు తెలిపింది. నేనింకా బతికే ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. కానీ అంతా సర్దుమణగలేదు. ఇలాంటి ఘటనలు జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. అలా అని గతాన్ని మర్చిపోలేము అని చెప్పడంలేదు. మనం ఎప్పుడూ ఒకే రకంగా ఉండము.

    actress Evan Rachel Wood says she was raped

    ఇవి నా పొరపాటు వల్ల జరిగాయో లేదో తెలీదు కానీ ఈ సంఘటనల కారణంగా 22 ఏళ్ల వయసులో ఆత్మహత్యచేసుకోవాలనుకున్నాను. కానీ ఆలోచిస్తే నా తప్పేంలేదని తెలిసి నిర్ణయం మార్చుకున్నాను’ అని తెలిపింది రేచెల్‌.

    actress Evan Rachel Wood says she was raped

    actress Evan Rachel Wood says she was raped

    - Advertisement -
    • TAGS
    • actress Evan Rachel Wood says she was raped
    • Evan Rachel Wood
    • positively covered
    • RAPE
    • raped twice
    • Twitter
    • Twitter account
    • ఎవాన్‌ రాచెల్‌ వుడ్‌
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleచరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 1
      Next articleఅమ్మాయిలను తెచ్చుకున్న క్రికెటర్లు…
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy