కండోమ్ యాడ్‌లో ఉదయ్ కిరణ్ హీరోయిన్!

88
anitha
- Advertisement -

సినిమా అవకాశాలు లేకపోవడంతో కండోమ్ యాడ్‌లో నటించారు నటి అనిత. ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన అనిత ఇతర భాషల్లో సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించింది.

ఇక పెళ్ళై.. తల్లిగా మారడంతో నటనకు దూరంగా ఉన్న అనితా చాలాకాలం తర్వాత కండోమ్ యాడ్‌తో చర్చనీయాంశంగా మారింది. ఓ కంపెనీ కండోమ్ వాడాలని సూచిస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో అనితా భర్తతో కలిసి కండోమ్ గురించి వివరించడం కొసమెరుపు.

- Advertisement -