గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన వరుణ్ సందేశ్..

311
varun sandhesh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ 2 ఫెమ్ సామ్రాట్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ సవాల్‌ను స్వీకరించిన నటుడు బిగ్ బాస్ 3 ఫెమ్ వరుణ్ సందేశ్ తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం చాల గోప్ప కార్యక్రమం అని వరుణ్‌ సందేశ్‌ ఎంపీ‌ సంతోష్‌కు, తనను నామినేట్‌ చేసిన సామ్రాట్‌లకు అభినందనలు తెలిపారు. అనంతరం వరుణ్‌ మరో ముగ్గురికి ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. వారిలో అరుణ్ ఆదిత్, ఆదేశ బాల కృష్ణ, అల్లరి నరేష్‌లను నామినేట్‌ చేశారు.

Actor Varun Sandesh Accepted Green Challenge By MP Santosh Kumar, He Planted Three Saplings…

- Advertisement -