ఏప్రిల్ 6న ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’

330
Actor Nandu starred "Inthalo ennenni vinthalo" is releasing on April 6th.
- Advertisement -

నందు హీరోగా వస్తున్న మూవీ“ఇంతలో ఎన్నెన్ని వింతలో”. నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న ఈ చిత్రం విడుదల సందర్బంగా నిర్మాత ఇప్పిలి రామమోహన రావు మాట్లాడుతూ… యాజమాన్య సంగీతం లో ఇటీవలే విడుదలైన మా ఆడియో లో సురేష్ ఉపాధ్యాయ రాసిన ఎన్నో రంగుల్లో ముంచేస్తుందే ఈ సమయం…. అనే పాటకు యు ట్యూబ్ లో 1.5 మిలియన్ పైగా వీక్షకులను ఆకట్టుకుంది అన్నారు.

Actor Nandu starred "Inthalo ennenni vinthalo" is releasing on April 6th.

అంతేకాకుండా వారి చిన్న మూవీకి ఇంత స్పందన రావడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టె తెలిపారు రామమోహన రావు.

హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -