మొక్కలు నాటిన నటుడు హర్ష..

148
harsha
- Advertisement -

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు నటుడు హర్ష.ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని నటుడు హర్ష తెలిపారు.

ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. నటుడు అరుణ్ ఆదిత్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ కూకట్ పల్లి వసంత్ నగర్ లో మొక్కలు నాటిండు.

అనంతరం మరో ముగ్గురు ( హీరో నవీన్ విజయ్ కృష్ణ , సినిమా డైరెక్టర్ రవికాంత్ , యూట్యూబ్ ఫేమ్ జాహ్నవి) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని నటుడు హర్ష అన్నారు.

- Advertisement -