గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీ నటుడు ఆశిష్ గాంధీ..

136
Actor Ashish Gandhi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటి సాక్షి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సినీ నటుడు ఆశిష్ గాంధీ ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు జగపతి బాబు,నటి దివి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు ఆశిష్ గాంధీ.

- Advertisement -