రామారావు ఆన్ డ్యూటీ…మేకింగ్ వీడియో

42
rt
- Advertisement -

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా తాజాగా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్‌.

రామారావు యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ మేకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లో రవితేజ ఏమాత్రం తన ఎనర్జీని తగ్గకుండా చేస్తున్న సీన్స్ ఈ వీడియోలో మనకు చూపించారు. జూలై 16న ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

- Advertisement -