- Advertisement -
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌కు రాజీనామా సంగతి తెలిసిందే. అయితే బాలరాజు వెంట రాజీనామా చేసేందుకు పార్టీ నేతలు నిరాకరించారు. ఈ నేపథ్యంలో అచ్చంపేటకు వెళ్లనున్నారు హరీశ్ రావు.
రాజీనామా అనంతరం స్థానిక బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను కలిశారు గువ్వల బాలరాజు. అయితే బాలరాజుతో కలిసి వేరే పార్టీలోకి వెళ్లేందుకు నిరాకరించారు నేతలు, కార్యకర్తలు.
తాము కేసీఆర్ విధేయులం అని బీఆర్ఎస్ పార్టీని వదిలి రామంటూ గువ్వల బాలరాజుకు తేల్చి చెప్పారు స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. దీంతో వారికి భరోసాగా ఉండేందుకు అచ్చంపేటకు వెళ్లి స్థానిక బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను కలవనున్నారు హరీష్ రావు.
Also Read:టీటీడీ ట్రస్ట్‌కు కోటి విరాళం..
- Advertisement -

