విష్టు ఫస్ట్‌ లుక్‌ లో బ్రహ్మీ…

226
Achari America Yatra Movie First Look
- Advertisement -

మంచు విష్టు ఆడోరకం ఈడోరకం..దేనికైనా రెఢీ చిత్రాలతో తనదైన శైలిలో కమెడీ పండిచాడు. తాజాగా ఈ కంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి కామెడీ చిత్రలకు దర్శకుడైన జీ.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాని తెరకెక్కిస్తున్నారు. కామెడీ యక్షన్‌ బ్యగ్‌గ్రౌండ్‌లో తెరకెక్కనున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ ఈ చిత్రన్ని కీర్తి చౌదరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఇప్పుడు వీరికి చాల కీలకం… వీరు గత కోద్దికాలంగా సరైన విజయం అందుకోలేదు జి.నాగేశ్వరరెడ్డీకి గతంలో చిత్రలు వరుసగా చేదు అనుభవాన్ని మిగిల్చాయి.మంచు విష్టుకి లక్కున్నోడు సినిమా విజయాన్ని అందివ్వలేక పోయింది.ఇక బ్రహ్మనందం కూడా కొంత కాలంగా తెరపై కనిపించడం లేదు. బ్రహ్మీని జనాలు మరిచిపోతున్న టైమ్‌…వీరందరికి ఈ సినిమా హిట్ చాలం అవసరం మరి. ఈ సినిమాలో బ్రహ్మీ,విష్టు వినోదం పంచబోతున్నారు.

Achari America Yatra Movie First Look

చాలా కాలం తర్వత బ్రహ్మీ,విష్టు కంబినేషన్‌లో వస్తున్న సినిమా “ఆచారి అమెరికా యాత్ర” ఈ సినిమా పేరుతో ఒక కామెడీ టచ్‌ ఇచ్చారు.ఇప్పుడు ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చేసింది. ఈ సినిమా ప్రారంభం కానున్న టైమ్‌లో ఈ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ప్రేక్షకులలో పాజిటివ్‌ ఫీలింగ్‌ మరింతగా పెరుగింది. మరి ఈ ఫస్ట లుక్‌లో విష్టుతో పాటు బ్రహ్మీకి కూడా చోటు దక్కింది. మూవీ టైటిల్‌లోనే హీరో ఒక బ్రహ్మణుడని తెలుస్తోంది.గతంలో ఎన్టీఆర్‌-బ్రహ్మీ చేసిన అదుర్స్‌లో ఇదే గెటప్‌ను గుర్తు చేస్తుంది.ఈ చిత్రంలో టైటిల్‌కు తగినట్టు కృష్ణమాచారి తప్పులు..అప్పలాచారి తిప్పలు అనే క్యాష్షన్‌ కూడా చాలా కామెడీగా పెట్టారు.

- Advertisement -