- Advertisement -
నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగింది. ఓ యాడ్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయమైంది. డ్రాగన్ సినిమాతోపాటు యాడ్ చిత్రీకరణలో విరామం లేకుండా ఎన్టీఆర్ పాల్గొంటున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదంపై ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించామని వివరించారు. ఎన్టీఆర్‌కి రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఈ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -

