ఏసీబీ వలలో టెక్మాల్ పీఎస్‌ ఎస్‌ఐ

5
- Advertisement -

మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఎస్సై రాజేష్ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు..

ACB అధికారులనుండి తప్పించుకొని పారిపోయారు SI రాజేష్. అయితే చేజ్ చేసి టేక్మాల్ శివారులోని వ్యవసాయ పొలాలవద్ద SI రాజేష్ ను పట్టుకున్నారు ACB అధికారులు..

ఎస్సై రాజేష్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.

Also Read:బడా కార్పోరేట్ల కోసమే..కేంద్ర విత్తన చట్టం

- Advertisement -