హారిక నాకు చెల్లిలాంటిది: అభిజిత్

449
abhijith
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 4 విజేతగా అభిజిత్ నిలవగా రన్నరప్‌గా నిలిచారు అఖిల్. ఇక విజేతగా నిలిచిన అభిజిత్..పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

హారిక తనకు చెల్లి లాంటిదని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో మోనాల్ తో క్లోజ్ గా ఉన్న అభిజిత్ తరువాత హరికకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ తమ రిలేషన్ ను చివరి వరకు కొనసాగించారు.

అంతేగాదు అఖిల్-మోనాల్,అరియానా – అవినాష్ లపై ఎన్నిగాసిప్స్ వచ్చాయో అంతేస్ధాయిలో అభిజిత్-హారికలపై కూడా వచ్చాయి. ఈ క్రమంలో హారిక తనకు చెల్లిలాంటిదని అభిజిత్ చెప్పడంతో అందరిని షాక్‌కు గురిచేసింది.

- Advertisement -