విరాట్‌ను చూసి నేర్చుకో:పాక్ మాజీ క్రికెటర్‌

270
kohli
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు గుప్పించారు పాక్ మాజీ ఆటగాడు అమీర్ సోహైల్. విరాట్ గొప్ప ఆటగాడని కొనియాడిన అమీర్‌…కోహ్లి గొప్పతనం తన చుట్టూ ఉన్న ప్రజలను ప్రేరేపించడంలో సాయపడుతుందన్నారు.

కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు సలహాఇచ్చిన అమీర్..తన సహచరులను ప్రేరేపించాల్సిన అవసరం ఉందన్నాడు.

కోహ్లీ గ్రేట్ ప్లేయర్ ఎందుకంటే తన చుట్టూ ఉన్న ఆటగాళ్ల స్థాయిని పెంచడానికి సహాయం చేస్తారని అది జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.బాబర్ అజామ్‌లో ప్రతిభ ఉంది…కానీ తన సహచరులను మెరుగ్గా చేయాల్సిన బాధ్యత అతనిదే అన్నాడు అమీర్ .

- Advertisement -