పిక్ టాక్ : అదా శర్మ కవ్వింపు ఫోజులు

21
- Advertisement -

31 ఏళ్ల అదా శర్మ దాదాపు 12 ఏళ్ల క్రితమే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. టాలీవుడ్ లో బన్నీ హీరోగా నటించిన హార్ట్ అటాక్ చిత్రంతో అదా శర్మ హీరోయిన్ గా 2014లో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. అసలు తొలి చిత్రం నుంచే అదా శర్మ అందాల ఆరబోత ప్రదర్శించింది. కానీ, తెలుగులో హిట్ మాత్రం దక్కలేదు. కానీ హిందీలో మాత్రం క్రమంగా అదా శర్మ క్రేజ్ పెరుగుతూ వెళ్తుంది.

చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన అదా శర్మ అటు స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. అలాగే పలు చిత్రాల్లో సోలో హీరోయిన్ గా నటించిన అదా శర్మ గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. ఐతే, గ్లామర్ ఒలకబోస్తున్నా.. ఐటమ్ సాంగ్స్ లో చిందులేస్తున్నా.. అదా శర్మకి అదృష్టం మాత్రం దక్కడం లేదు. అందుకే, రోజురోజుకు ఇంకా రెచ్చిపోతుంది. తాజాగా అదా శర్మ పింక్ డ్రెస్ లో హస్కీ లిప్స్ తో కవ్వించేలా ఇచ్చిన ఫోజులు వైరల్ గా మారాయి.

తన పెదవుల్లో తన క్లీవేజ్ షోలో అదా శర్మ అందాలు దాచిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల అదా శర్మ సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. వెండితెరపై అందాల ఆరబోతలో అదా శర్మ ఎప్పుడూ ముందుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటీ కెరీర్ లో ఎఫైర్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా చాలా ఏళ్ల తర్వాత అదా శర్మకి గుర్తింపు వచ్చింది. ఇంతకీ, అదా శర్మ తాజా అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:‘విశ్వక్ సేన్’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

- Advertisement -