ఆడవాళ్లు మీకు జోహార్లు 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

166
- Advertisement -

శర్వానంద్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చ్ 4న రిలీజైంది. మంచి అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రానికి ఊహించిన కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. ఈ సినిమా 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

నైజాం: 1.28 కోట్లు
సీడెడ్: 0.35 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.39 కోట్లు
ఈస్ట్: 0.18 కోట్లు
వెస్ట్: 0.15 కోట్లు
గుంటూరు: 0.21 కోట్లు
కృష్ణా: 0.20 కోట్లు
నెల్లూరు: 0.13 కోట్లు
ఏపీ, తెలంగాణ 2 డేస్ కలెక్షన్స్: 2.89 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 0.20 కోట్లు
ఓవర్సీస్: 0.58 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 3.67 కోట్లు (3.60 కోట్లు గ్రాస్)

- Advertisement -