వరల్డ్‌కప్‌ 2019 షెడ్యూల్‌..

346
- Advertisement -

మరి కొద్దిగంటల్లో క్రికెట్ వరల్డ్ కప్‌ 2019 మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా అభిమానుల చూపు ఇంగ్లాండ్‌ వైపే ఉన్నాయి.

నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్‌ను తనివితీరా ఆస్వాదించడానికి సిద్ధమైపోతున్నారు. ముఖ్యంగా కొన్ని పోరాటాలు ఆసక్తి రేపుతున్నాయి. 46 రోజుల సుదీర్ఘ టోర్నీలో ప్రతి మ్యాచ్ ముఖ్యమైందే అయినా.. కొన్ని మ్యాచ్‌లు మాత్రం టోర్నీకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏ జట్టుతో ఏఏ రోజు అడనుందో టైం టేబుల్ ఖరారు చేశారు.

World Cup 2019 Schedule

 

 

 

- Advertisement -