నిజామాబాద్ ప్రజలకు నమస్కారం.. నేడు ప్రపంచంలో తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా ప్రతీ ఒక్కరు తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండాలని కోరుకోవడమే కాకుండా వీలైనన్ని సందర్భాల్లో ఎన్నో సేవా కారయక్రమాలతో మాతృ భూమి కోసం ప్రరితపిస్తూనే వున్నారు. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్)సైతం అదే స్తూూరితో ఎన్నో స్కంసాృతిక సేవా కార్యక్రమాలని లండన్ వేదికగా
జరుపుతూ మా వంతు బాధ్యత నిర్వర్తిసున్నాము.
నేడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయక్తవంలో ఎంతో అభివృది చెందుతుంది కాబట్టి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీ.ఆర్.యస్ పార్టీ కెసిఆర్‌ని భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. నిజామాబాద్ టీ.ఆర్.యస్ ఎం.పీ అభ్యరి కవితకి టాక్ సంస్థకు ప్రత్యేక అనుభందం వుంది. మాసంస్థ ఆవిర్భావం నుండి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్పహించడమే కాకుండా,మా లాంటి ఎందరో ప్రవాసులకు ఎల్లవేళలా అండగా వుంటూ, ముఖ్యంగా ఆపదలో ఉన్న ఎన్నారై బిడ్డలకు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్న కవితక్క మీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం మీ అదృష్టం.
మొదటి సారి ఎం.పీ గా పార్లమెంట్‌కి వెళ్లినప్పటికీ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికవడం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా నిజామాబాద్ బిడ్డలకు ఎంతో గర్వంకారణం. నిజామాబాద్ రైతు సమస్యలైతేనేమి, తెలంగాణ రాష్ట్ర సమస్యలైతేనేమి లేక దేశంలో ఇతర సమస్యలపై అయితేనేమి పార్లమెంట్‌లో కవిత పోరటం ఎంతో మందికి స్పూర్తిదాయకం. మరి అనుక్షణం నిజామాబాద్ ప్రజల శ్రేయస్సుకై అలుపెరుగని కృషి చేస్తూ, అన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తన్న కవిత భారీ మెజారిటీతో గెలిపించుకోవడం నేడు చారిత్రాత్మక అవసరం.
నిజామాబాద్ రైతులు, ప్రజలు సంతోషంగా వుండాలన్నా, మా లాంటి ఎన్నారై బిడ్డల జీవితాలకు భరోసా వుండాలన్నా కవితని మళ్లి పార్లమెంట్‌కి పంపించాల్పిన బాధ్యత నిజామాబాద్ ప్రజలందరిది కాబట్టి మీరంతా ఇతర పార్టీల ప్రలోభాలకి,లేని పోని తప్పుడు వాగ్ధానాలకి అవకాశం లేకుండా కవిత గారిని భారీ మెజారిటీతో గెలిపియ్యాలని మా ప్రార్థన. కవితక్క గెలుపుకై కృషి చేస్తున్న ప్రతీ కార్యకర్తలకి, నాయకులకీ,సంస్థలకీ మా హృదయ పూర్వక కృతజ్ఞతలు..