రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అల్లోల

297
ministerallolla holi
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోళి పండుగ శుభాకాంక్షాలు తెలిపారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. ఈసందర్భంగా ఆయన గచ్చిబౌలి లోని కుటుంబ సభ్యులతో కలిసి హోళి సంబరాలు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే హోలీ పండగ విశిష్టమైనదని, అందరి జీవితాల్లో వెలుగులు విరబుయాలని ఆకాంక్షించారు.

- Advertisement -