- Advertisement -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి,షకీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఎంపీ కవిత,మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కేక్ కట్ చేశారు. వీరికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్,బిగాల గణేష్ గుప్తా,ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సైతం వీరిద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజామాబాద్ జిల్లా నుండి వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తుండగా రెండోసారి బంపర్ మెజార్టీతో గెలుపొందారు.
- Advertisement -