టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమావేశాల షెడ్యూల్ ఖరారు

236
trs
- Advertisement -

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు దేశంలోని అన్నీ ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్దమయ్యాయి. తెలంగాణలో 16ఎంపీ స్ధానాలు గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాల షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 11వరకూ ఈపార్లమెంట్ సన్నాహాక సమావేశాలు జరుగనున్నాయి. మార్చి1న కరీంనగర్ లో మొదటి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

 ( హరీష్ రావుకు మరో పరీక్ష పెట్టనున్న సీఎం కేసీఆర్) https://goo.gl/He3vaH

ఆ తర్వాత మార్చి 2న వరంగల్, భువనగిరి, మార్చి3న మెదక్, మల్కాజ్ గిరి, మార్చి 6న నాగర్ కర్నూల్, చేవెళ్ల. మార్చి 7న జహీరాబాద్, సికింద్రబాద్. మార్చి 8న నిజామాబాద్, అదిలాబాద్. మార్చి 9న పెద్దపల్లి, రామగుండం. మార్చి 10న మహబూబాబాద్, ఖమ్మం. మార్చి 11న నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని కార్యకర్తలతో ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరిము పార్లమెంట్ అభ్యర్దులతో ఈసమావేశాలు జరుగనున్నాయి.

   (కేసీఆర్ క్యాబినెట్లో ఆ ఇద్దరూ మహిళా మంత్రులు వీరేనా..?) https://goo.gl/HwEjNe

- Advertisement -