- Advertisement -
హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రాకెట్ వదిలి ఫ్యాషన్ బాట పట్టింది. ముంబైలోని లాక్మే ఫ్యాషన్ వీక్ (ఎల్ఎఫ్ డబ్ల్యు) సమ్మర్/రిసార్ట్ 2019లో సింధు షో స్టాపర్ గా ర్యాంప్ పై అందాలను ఆరబోసింది. మిల్కీ వైట్ స్కర్ట్‌లో రాంప్ పై మెరుపులు మెరిపించింది.
ఇప్పటివరకు రాకెట్‌తో మెరుపులు మెరిపించిన సింధు తాజాగా క్యాట్ వాక్‌తో ర్యాంపు అందాలను ఆరబోసింది. సింధు అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హీరోయిన్లను ధీటుగా సింధు తన అందాలను ప్రదర్శించింది. హాట్ హాట్‌గా మెరిసిన సింధుకు ఇప్పటికే చాలామంది కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సింధు ఫ్యాషన్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
- Advertisement -