Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, March 15, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ పెళ్లి విషయం విని ఆశ్చర్యపోయిన విశాల్‌..
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

పెళ్లి విషయం విని ఆశ్చర్యపోయిన విశాల్‌..

January 13, 2019 1:14 PM
270
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    actor Vishal
    - Advertisement -

    నటుడు విశాల్‌ ప్ర‌స్తుతం సినిమాల‌తోనే కాదు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన పెళ్లికి సంబంధించి పలురకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ అమ్మాయి ఫొటో పెట్టి.. విశాల్ వివాహం అనీషా అనే అమ్మాయితో జ‌ర‌గ‌నుందని, హైద‌రాబాద్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ ఉంటుంద‌ని ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురించారు. విశాల్‌ పెళ్లాడనున్నారని కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. దీన్ని చూసి ఆశ్చర్యపోవడం విశాల్‌ వంతైంది. అంతేకాదు న‌డిఘ‌ర్ సంఘం భ‌వ‌నంలోనే విశాల్ పెళ్ళి చేసుకుంటాడ‌ని అన్నారు.

    actor Vishal

    ఈ వార్త‌ల‌పై విశాల్ త‌న ట్విట్టర్ వేదిక‌గా స్పందించాడు. నా వివాహం గుర్తించి వ‌స్తున్న త‌ప్పుడు క‌థ‌నాలు, త‌ప్పుడు వార్త‌లు న‌న్ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. వార్త ప్ర‌చురించేముందు నిజ‌మేంటో తెలుసుకోండి. ఇది నా వ్య‌క్తిగ‌త జీవితం. నా పెళ్లి గురించి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తాను. అప్ప‌టి వ‌ర‌కు త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చారం చేయ‌కండి అని విశాల్ స్ప‌ష్టం చేశారు.

    - Advertisement -
    • TAGS
    • Actor Vishal
    • tfpc
    • Vishal engagement
    • vishal marriage
    • Vishal wedding
    • Vishal wedding rumours
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleటోల్‌ వసూళ్లు రద్దు చేసిన తెలంగాణ సర్కారు..
      Next articleనిఖిల్ లాంచ్‌ చేసిన “ఉలవచారు రెస్టారెంట్”..
      Mallesh
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv